బొబ్బిలి: వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పారాది వంతెన జాప్యం

77చూసినవారు
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో బొబ్బిలి మండలం పారాది వంతెన పనులు జాప్యం జరిగిందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు బాగు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాడంగి, తెర్లాం, బొబ్బిలి మండలాల రోడ్లుపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో రోడ్లు పాడైపోయాయని చెప్పారు. రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్