కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని పీసీసీ సభ్యులు మువ్వల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్బంగా బొబ్బిలి కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి లక్షలాదిలో భక్తులు వస్తారని తెలిసినప్పటికి పోలీసు బందోబస్తు పెట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.