బొబ్బిలి: మద్యం షాప్ ఎదుట మహిళలు నిరసన దీక్ష

61చూసినవారు
బొబ్బిలి: మద్యం షాప్ ఎదుట మహిళలు నిరసన దీక్ష
బొబ్బిలి పట్టణంలోని మేదరబంద జంక్షన్‌లో మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళలు చేపట్టిన నిరసన దీక్ష సోమవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ.. మద్యం షాపు వద్దంటూ ఐదు రోజులుగా నిరసన చేపడుతున్నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం లేదని వాపోతున్నారు. తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్