ఆసుపత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

85చూసినవారు
పార్వతీపురం జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మికతనికి చేశారు వైద్యులు సిబ్బంది హాజరు పరిస్థితిని పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం పర్యటించి ఏ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు వారికి అందుతున్న సేవలు వైద్యులు ఎంతమంది ఉన్నారు సిబ్బంది ఎంతమంది ఉన్నారు. తదితర పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో సానిటేషన్ పనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్