నేడు బొబ్బిలి లో విద్యుత్ సరఫరా నిలిపివేత

75చూసినవారు
నేడు బొబ్బిలి లో విద్యుత్ సరఫరా నిలిపివేత
బొబ్బిలి పట్టణంలో చెట్లు కొమ్మలు తొలగించడం కారణంగా నేడు (శుక్రవారం ) ఉ. 8 గంటల నుండి మ. 2 గం. వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందువలన గాంధీ బొమ్మ ఏరియా, చీపురుపల్లి వీధి, వెలమవారి వీధి, హాస్పిటల్ రోడ్డు, సాయినగర్, స్వామివారి వీధి, తారకరామా కోలని, మారుతీ నగర్, నాయుడు కాలనీ, వేణుగోపాలస్వామి కోవెల, షాధీకానా పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్