చీపురుపల్లిలో నిర్వహించిన కార్యక్రమములో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ.. రాజ్యాంగం అంటే మనల్ని మనం పరిపాలించుకొనుటకు. తయారు చేసుకున్న ఒక నివేదిక మన రాజ్యాంగం ప్రజా స్వామ్యంపై ఆధారపడి. ఉన్నది. ప్రజాస్వామ్యం. అంటే ప్రజలు చేత ప్రజలు కొరకు ఏర్పడిన ఒక జాతీయ పరిపాలన ఎంతో ఉపయోగపడుతుంది. మన రాజ్యాంగం 1949 నవంబరు 26 కే తయారు చేయడం పూర్తయింది. కాని 1950 జనవరి 26న అమలోకనికి తీసుకువచ్చారు.సర్వసత్తాక లౌకిక,సామ్యావాద,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యాంగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మన భారచ రాజ్యాంగం లో మన పౌరులకు అన్ని హక్కుల ను కల్పింటం వారి హక్కుల ను భంగం కలిగించకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ సభ్యులు గౌరునాయుడు, విజయకుమార్, యువత పాల్గొన్నారు.