చీపురుపల్లి: క్రీడా పరికరాలు పంపిణీ

73చూసినవారు
చీపురుపల్లి: క్రీడా పరికరాలు పంపిణీ
విలెజ్‌ మైండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సోమవారం మెరక ముడిదాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు రూ. 50వేలు విలువగల క్రీడా పరికరాలు, 20 జతల యూనిఫామ్‌లను అందించింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ గాయత్రి వెంకటేషన్‌, ఎండి సంఘం రెడ్డి భాను మూర్తి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు క్రీడా రంగంలో రాణించేందుకు ఈ పరికరాలను అందిస్తున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్