అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు

589చూసినవారు
అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం లో గల గర్భాం కొత్త వీధి అంగన్‌వాడీ కేంద్రంలో బుదవారం సాయంత్రం ఐసిడిఎస్ ఆద్వర్యంలో సుమారు పది మంది గర్భిణీ లకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం స్థలదాత బాదం కృష్ణమూర్తి సోదరులు చీరలు, పల్లు అమధజేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి తాడ్డి కృషణవేణి, తదితరులు గర్భిణీ స్త్రీలకు తాంబూలం అందజేసినారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి, పర్యవేక్షకులు శ్రీదేవి, కృష్ణవేణి, మంగ, కరుణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్