సీజనల్ ఫలాలను తినడం వలన సంపూర్ణ ఆరోగ్యం

567చూసినవారు
సీజనల్ ఫలాలను తినడం వలన సంపూర్ణ ఆరోగ్యం
చీపురుపల్లిలో స్థానికంగా ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో శనివారం వాటర్ మిలాన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి మాట్లాడుతూ వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలను తినడం వలన శరీరంలో వాటర్ శాతాన్ని పెంచినట్లు అవుతుందని, అలాగే శరీరానికి కావాలిసిన విటమిన్లు లభిస్తాయని ఇంతే కాక శరీరంలో వేడిమి నుండి తక్షణ రక్షణ పొందవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్