పేదలకు అల్పాహారం పంపిణీ

552చూసినవారు
పేదలకు అల్పాహారం పంపిణీ
చీపురుపల్లి మెయిన్ రోడ్, జి.అగ్రహారం లైన్ అంజనేయపురం అమ్మవారి కోవెల, పరిధిలో వున్న ఏ ఆధారం లేని వారికి విజయనగరం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రసాద్ చైర్మన్ వారి సూచనలు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచంధన్ ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం రోడ్ సైడ్ ఉన్న అనాదలకి దేవాలయం, బస్ స్టాండ్ దగ్గర వున్న వారికి 60 మందికి నిరుపేదలకు అల్పాహారం ఎర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశయ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు రెడ్డి రమణ మరియు వారి మిత్ర బృందం పాల్గొని పంపిణీ చేయబడింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఒకరిలో మానవత్వం నెలకొల్పడంమే ఇండియన్ రెడ్ క్రాస్ ఆశయం అని ప్రపంచ దేశాలలో అదే భాటలో పని చేయడం జరుతుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ సభ్యులు, కమాలకరరావు,రఘ, మురళి, సాయికిరణ్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్