పర్యావరణ వినాయక పత్రిమల పంపిణీ

163చూసినవారు
పర్యావరణ వినాయక పత్రిమల పంపిణీ
చీపురుపల్లి పరిధిలో జి.అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో ఆశయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతికి జై కోడాదాం పర్యవరణ పరిరక్షణే ప్రధాన్యం కల్పిద్ధాం అనే వాటిపై అవగాహన కల్పించి వారికి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శధ్ధాలతో జరుపుకున్న పండుగ హిందువులు అందరూ శస్త్ర పరంగా, జరుపుకోవాలని అలాగే మట్టి గణపతిని పూజించాలని, ఈ సంవత్సరం కరోనా కారణంగా మండపలకు అనుమతులు లేవు కాబట్టి ప్రజలందరూ ఇంట్లోనే ఈ పండుగను జరుపుకోవలని అన్నారు. ఆశయ సంస్థ అధ్యక్షులు, వైఎస్సార్ పార్టీ నాయకులు కోసిరెడ్డి రమణ 200 మట్టి విగ్రహాలను ప్రతి ఇంటికి వెళ్ళి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం కార్యక్రమంలో ఆశయ సంస్థ సభ్యులు మురళి, శేఖర్, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్