హోమియో మందులు పంపిణీ

669చూసినవారు
హోమియో మందులు పంపిణీ
చీపురుపల్లి పరిధిలో జి.అగ్రహారంలో ఆశయ యూత్ అసోషియేషన్, డాక్టర్. ప్రభాకర్ హోమియోపతి సహాయంతో హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి. రమణ మాట్లాడుతూ.. కరోనా పై ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఒకరు సామాజిక దూరం పాటించాలన్నారు. అలాగే ప్రతి ఒకరు మాస్కులు ధరించాలని, హోమియో మందులు వల్ల మనిషి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఆశ వర్కర్లు కొండమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్