మాదకద్రవ్యాలకుబానిసకాకండి సామాజికభద్రతకాపాడండి

67చూసినవారు
మాదకద్రవ్యాలకుబానిసకాకండి సామాజికభద్రతకాపాడండి
గరివిడి నందు స్థానిక పశు వైద్య కళాశాల అవరణంలో బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా గురించి అవగాహన కార్యక్రమము, కళాశాల అసోసియేట్ డీన్ డా శ్రీను వారి అధ్యక్షతన జరపబడినది.మాదకద్రవ్యాలు మత్తు వ్యసనాలని, వాటి బారిన పడకుండా విద్యార్థిని విద్యార్థులు దేశ బద్రత,సామాజిక బద్రతను కాపాడాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్