‘‘ప్రతి ఒకరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి’’

536చూసినవారు
‘‘ప్రతి ఒకరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి’’
చీపురుపల్లి పరిధిలో వున్న రిక్షా కాలానినిలో ఆశయ యూత్ అసోషియేషన్ ప్రభాకర్ హోమియోపతి క్లినిక్ వారి సహాకారంతో హోమియోపతి మందులను పంపిణీ చేసారు. జాగ్రత్తగా వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆర్సెనిక్ ఆల్బమ్ 30 హోమియో పతి మందులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ...కరోనాపై ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. హోమియో మందుల వల్ల మనిషి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్ని ప్రతి ఒకరు మూడు రోజులు పాటు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలెంటర్లు, ఆశ కార్యకర్తలు గ్రామ పెద్దలు మజ్జి.శంకరరావు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్