అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు

979చూసినవారు
అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో గర్భాం, బైరిపురం, ఉత్తరావల్లి తదితర గ్రామాలలో బుదవారం అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రులు ప్రాంభం అయ్యాయి. గ్రామాలలో యువత మండపాలను నూతన హంగులతో ఏర్పాటు చేసారు. మేజర్ పంచాయతి అయిన గర్భాంలో సుమారు అధిక సంఖ్యలో మఢపాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజలు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్