విజయనగరం జిల్లా గరివిడి ప్రభుత్వ రంగ దిగ్గజ భీమా కార్యాలయం ఎదుట సుమారు వెయ్యి మంది భీమా ఎజెంట్లు నల్ల బ్యాడ్జీలతో శుక్రవారం నిరసనను తెలిపారు. ఇటీవల ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ ఆధారిటీ భీమా నిబంధనలను సవరించింది. ఈ క్రమంలో తక్కువ భీమా సదుపాయన్ని తొలగించడంతో పాటు ఏజెంట్ల కమీషన్ లో భారీ కొత విధించింది. దీంతో తమ సంస్థను నమ్ముకొని ఉన్న లక్షలాది మంది ఏజెంట్ల భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారింది.