స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళ్లు

178చూసినవారు
స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళ్లు
చీపురుపల్లి జి.అగ్రహారం ప్రజా గ్రంథాలయం ఆవరణలో ఆశయ యూత్ అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ...స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి అడుగు దేశం కోసం వేసిన వారిని యావత్ భారతజాతి మరచి పోదు అని అన్నారు. నేటి యువతరం వీరిని స్పూర్తిగా తీసుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్