ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు

687చూసినవారు
ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు
చీపురుపల్లి మండలంలో స్థానికంగా ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ని విజయవంతంగా చంద్రుడుపై అడుగుపెట్టించిన శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు చంద్రుని పై అడుగుపెట్టిన 4వ దేశంగా దక్షిణ ధ్రువం పై అడుగు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని విద్యార్థులకి తెలిపారు.

సంబంధిత పోస్ట్