విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం యాడిక, సాతాంవలస, బీమవరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూలు ప్రాధమిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో యువతతో పర్యటన కలిసి అవగాహన కల్పించారు. ఆశయ యూత్ అసోషియేషన్, ఆశయ రూరల్ లైబ్రరీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు యువతకు వున్న దగ్గరకు వెళ్లి వారికి పుస్తక పఠనం పై, రీడింగ్ పై అవగాహన కల్పించారు.