చీపురుపల్లి డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించిన విశాఖ రేంజ్ డిఐజి

84చూసినవారు
చీపురుపల్లి డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించిన విశాఖ రేంజ్ డిఐజి
చీపురుపల్లి డిఎస్పి కార్యాలయాన్ని విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి గురువారం ఎస్పీ వకుల్ జిందాల్ తో కలసి సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీడీ ఫైల్స్ ను తనిఖీ చేశారు. గంజాయి అక్రమ రవాణా, సైబర్ నేరాల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించిన సంకల్పం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 1972 కు ఇవ్వాలని కోరారు. డీఎస్పీ రాఘవులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్