గజపతినగరంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం

57చూసినవారు
బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎన్. ఈశ్వరరావు పిలుపుమేరకు గజపతినగరం అసెంబ్లీ సమన్వయకర్త సరిది దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం జరిగింది. మంగళవారం గజపతినగరానికి చెందిన ఆర్. ఎస్. ఎస్ జ్యేష్ఠ కార్యకర్త డాక్టర్ వేదుల కృష్ణారావును శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. బి. జె. పి ఏడుకొండలు, బిజెపి జిల్లా కార్యదర్శి మండపాక భారతి వేమలి సత్యనారాయణ, తవుడు, భాస్కరరావు, ఎం. ఈశ్వరరావు మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్