మీమర్స్ చేసిన పనికి ఏడ్చేసిన పవన్ కళ్యాణ్ కూతురు

68చూసినవారు
మీమర్స్ చేసిన పనికి ఏడ్చేసిన పవన్ కళ్యాణ్ కూతురు
తనను ఎగతాళి చేస్తూ ఓ మీమ్ పేజ్ చేసిన పోస్టును చూసి కూతురు ఆద్య ఏడ్చేసిందని రేణూ దేశాయ్ మండిపడ్డారు. 'సెలబ్రెటీలు, రాజకీయ నేతల ఫ్యామిలీని ఎగతాళి చేసే మీరంతా ఒక్కసారి మీ ఇంట్లోనూ తల్లులు, సిస్టర్స్ ఉన్నారని గుర్తుంచుకోండి. ఈ రోజు నా కుమార్తె అనుభవించిన బాధ, ఆమె కన్నీళ్లు మీకు చెడు చేస్తాయని గుర్తుంచుకోండి. మీమర్స్‌కు ఈ తల్లి శాపం తగులుతుంది' అని పవన్, లెజినొవాతో తన పిల్లలున్న ఫోటోను పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్