టిడిపి సభ్యత్వ నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించిన మాజీ ఎమ్మెల్యే

735చూసినవారు
టిడిపి సభ్యత్వ నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించిన మాజీ ఎమ్మెల్యే
దత్తిరాజేరు మండలం లో గల విజయరాంపురం గ్రామంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే నాయుడు గారు టిడిపి సభ్యత్వ నమోదు ప్రక్రియ పై కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కె. ఏ. నాయుడు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల రెండు లక్షలు ఇన్సూరెన్సు రిస్క్ కవరేజ్ పొందగలుగుతారని, అంతే కాకుండా టిడిపి శాశ్వత సభ్యులుగా నమోదు కాపాడతారని చెప్పారు. వచ్చే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని కార్యకర్తలకు ఉత్సాహన్ని ఇచ్ఛారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు చైతన్య బాబు, బొండపల్లి మండల టీడీపీ అధ్యక్షులు బండారు బాలాజీ , దత్తిరాజేరు మండలటీడీపీ ఇన్చార్జి జగన్, మంత్రి రామారావు, సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్