గజపతినగరం: పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు

85చూసినవారు
పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ లో సాహస జల క్రీడలను మంత్రి ప్రారంభించారు. రిజర్వాయర్ లో తొలి దశలో వాటర్ టాక్సీలు స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జల క్రీడలు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి, కొండపల్లి కొండలరావు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ జగన్నాథం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్