గజపతినగరం: రెళ్ల రాల్చు పురుగు నివారణకు చర్యలు

69చూసినవారు
గజపతినగరం రెల్ల రాల్చు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. శుక్రవారం బొండపల్లి మండలంలోని కనిమేరక, నెల్లివాడ గ్రామాల్లో వరి పంట పరిస్థితిని పరిశీలించగా వరికి రెళ్లరెల్ల రాల్చు పురుగు సోకినట్లు గుర్తించారు. ఏడిఏ మహారాజున్, ఏవో మల్లికార్జునరావు, సాంకేతిక వ్యవసాయ అధికారి లోకేష్లోకేశ్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్