గజపతినగరం: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

56చూసినవారు
గజపతినగరం: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
గజపతినగరం మండల కేంద్రంలో స్థానిక పిఎసి ఎస్ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు. అధికారులు ధాన్యం కొనుగోలు పట్ల వారదర్శకంగా పనిచేయాలని కోరారు. జెసి సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్