గంట్యాడ మండలంలో ఏకధాటిగా భారీ వర్షం

565చూసినవారు
గంట్యాడ మండలంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పెద్ద పెద్ద శబ్దాలతో పిడుగులు పడ్డాయి. కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఈ భారీ వర్షం ఎనలేని హాయ్ కలిగించింది. భారీ వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

సంబంధిత పోస్ట్