రూ. 1. 65 లక్షల నగదు పట్టివేత

4179చూసినవారు
రూ. 1. 65 లక్షల నగదు పట్టివేత
వాహన తనిఖీలలో భాగంగా బొండపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఎటువంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 1, 65, 000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని బొండపల్లి ఎస్. ఐ కె. లక్ష్మణరావు బుధవారం రాత్రి విలేకరులకు తెలిపారు. సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా గజపతినగరం నుంచి విజయనగరం వైపు కారులో రవ్వ సుజిత్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నగదు తీసుకు వెళుతుండగా పట్టుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్