అక్రమ కుళాయి కలెక్షన్లకు అడ్డుకట్ట

69చూసినవారు
అక్రమ కుళాయి కలెక్షన్లకు అడ్డుకట్ట
జియమ్మవలస మండలం బొమ్మిక గ్రామంలో పంచాయతీ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా 35 కుళాయి కనెక్షన్లు పలువురు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ ప్రెసిడెంట్ మిరియాల రామారావు, సెక్రటరీ మధు ఆధ్వర్యంలో వాటిని ఆదివారం తొలగించారు. పంచాయతీ పరిధిలో ఎవరైనా అక్రమంగా కులాయి కలెక్షన్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిస్తే చట్టరీత్యా వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్