కురుపాం: పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

59చూసినవారు
కురుపాం: పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
వార్షిక తనిఖీలలో భాగంగా కురుపాం నియోజకవర్గం నీలకంఠాపురం పోలీస్ స్టేషన్, ఎల్విన్ పేట సర్కిల్ కార్యాలయాలను శుక్రవారం ఎస్పీ మాధవ్ రెడ్డి తనిఖీ చేశారు. మహిళా పోలీసులు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లలోని ఎస్ హెచ్ఓ, రైటర్, కంప్యూటర్, సిబ్బంది గదులను, కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదులును, సీజ్ చేసిన వాహనాలను, స్టేషన్ యొక్క చుట్టుపక్కల పరిసరప్రాంతాలను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్