క్యూ ఆర్ కోడ్‌ స్కాన్ తో ప్రజల అభిప్రాయాల సేకరణ

66చూసినవారు
క్యూ ఆర్ కోడ్‌ స్కాన్ తో ప్రజల అభిప్రాయాల సేకరణ
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 లక్ష్య సాధన కోసం. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దూర దృష్టితో స్వర్ణాంధ్ర 2047 విజన్ అభివృద్ధి కొరకు సమగ్ర కసరత్తు చేపట్టిందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్