ఏజెన్సీ పరిసరాల్లో భారీ వర్షం

72చూసినవారు
ఏజెన్సీ పరిసరాల్లో భారీ వర్షం
గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మార్పు చెంది చిరుజల్లులతో మొదలై వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో సతమతమవుతున్న ఏజెన్సీ వాసులు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. ఇలాంటి వర్షాలు రెండు మూడు రోజులు పడితే తొలకరి వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్