కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపి కలిశెట్టి వినతి

63చూసినవారు
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపి కలిశెట్టి వినతి
మన్యం జిల్లా నుంచి ఒడిశాలోని రాయగడ, కోరాపుట్‌ జిల్లాలకు వెళ్లే అంతర్‌ రాష్ట్ర రోడ్డు మార్గంలో పార్వతీపురం-కొమరాడ గ్రామాల మధ్య ఫ్లై ఓవరు బ్రిడ్జిలు నిర్మించాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈమేరకు శుక్రవారం కేంద్రమంత్రి సెలవులో ఉండడంతో ఆయన ఒఎస్‌డి వేద ప్రకాష్‌కు వినతి అందజేశారు. పార్వతీపురం-కొమరాడ గ్రామాల మధ్య రాయగడ రైల్వే లైన్‌ ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్