సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్ రావాలి
మెంటాడ మండలం కొండ లింగాలవలస గ్రామంలో గురువారం సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్ రావాలి సాలూరు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ అభ్యర్థి పీడికి రాజన్న దొర వెల్లడించారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అయినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన నిలబెట్టిన వ్యక్తులను గెలిపించాలని కోరారు.