వానిజ గ్రామంలో నాటు సారాతో ఇద్దరు అరెస్ట్

74చూసినవారు
వానిజ గ్రామంలో నాటు సారాతో ఇద్దరు అరెస్ట్
మెంటాడ మండలం వానిజ గ్రామంలో మంగళవారం మోటార్ బైక్ పై నాటు సారా తరలిస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఆండ్ర సబ్ ఇన్ స్పెక్టర్ సీతారాం తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. కాసుల కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్