అతుల్ కుమార్ మరణం రైతాంగానికి తీరని లోటు

53చూసినవారు
రైతు బాంధవుడు అతుల్ కుమార్ లక్నో క్యాన్సర్ ఆసుపత్రిలో శుక్రవారం వేకువజామున 2: 30 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు శుక్రవారం అన్నారు. ఈ మేరకు పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో అతుల్ కుమార్ కు శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా కష్టకాలంలో ఎంతో శాంతియుతంగా దిల్లీ నడిబొడ్డున 13 నెలల కాలం పాటు జరిగిన రైతాంగ ఉద్యమంలో అఖిల్ కుమార్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్