పాలకొండ :బత్తిలి పోలీస్ వారు కోట దుర్గమ్మ వద్ద ఆయుధ పూజ

83చూసినవారు
భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం బత్తిలి కోట దుర్గమ్మ వద్ద అత్యంత భక్తి శ్రద్దలతో ఆయుధ పూజా కార్యక్రమాన్ని బత్తిలి ఎస్. ఐ డి. అనిల్ కుమార్ దంపతులు నిర్వహించారు. విజయదశమి సందర్బంగా అందరికీ మంచి జరగాలని కోట దుర్గమ్మకు ఎస్. ఐ కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిలి పోలీస్ స్టేషన్ సిబ్బంది, కోట దుర్గమ్మ సన్నిధికి చెందిన భవానీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్