కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటారు: దానేటి

55చూసినవారు
కూటమి ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పాలకొండను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటారని ఉత్తరాంధ్ర జనసేన ప్రచార విభాగానికి సంయుక్త కార్యదర్శిగా దానేటి శ్రీధర్ తెలిపారు. పాలకొండ జనసేన కార్యాలయంలో బుధవారం ఆయన కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణతో కలసి మాట్లాడుతూ. ఈ నెల 2న పాలకొండలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్