వైసీపీ మహిళా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన: కళావతి

70చూసినవారు
వైసీపీ మహిళా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన: కళావతి
వీరఘట్టం మండలం, విక్రంపురం గ్రామంకు చెందిన వైఎస్సార్సీపీ పార్టీ కుటుంబ సభ్యుడు అయినటువంటి అలజంగి. దుర్గారావు భార్య అలజంగి. జ్యోతి (వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్త) ఆదివారం నాడు అనారోగ్య కారణాలుతో మృతి చెందారని తెలిసి పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ కళావతి సోమవారం జ్యోతి ఇంటికి స్వయంగా వెళ్లి, జ్యోతి చిత్రపటంకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్