పార్వతీపురం: మద్యం సేవించి వాహనం నడపవద్దు

74చూసినవారు
పార్వతీపురం: మద్యం సేవించి వాహనం నడపవద్దు
మద్యం సేవించి వాహనం నడపరాదని మన్యం జిల్లా రవాణా శాఖాధికారి టి. దుర్గా ప్రసాద్ రెడ్డి అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా సోమవారం పార్వతీపురం సురేష్ స్కూల్లో సుమారు 210 మంది స్కూల్ విద్యార్ధులకు రహదారి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహననాన్ని నడిపే వ్యక్తి తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. ఓవర్ స్పీడ్ తో వాహనంను నడపొద్దుని సూచించారు.

సంబంధిత పోస్ట్