ఎమ్మెల్యేను సత్కరించిన మాజీ సైనిక సంక్షేమ సంఘం

82చూసినవారు
ఎమ్మెల్యేను సత్కరించిన మాజీ సైనిక సంక్షేమ సంఘం
పార్వతీపురం మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున ఎమ్మెల్యే బొనెల విజయ్ చంద్రను ఆదివారం సత్కరించారు. మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ఆయనకు పూల మొక్క అందించి శాలువాతో సత్కరించించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోరాడ నారాయణ రావు, టి చంద్ర శేఖర రావు, ప్రెసిడెంట్ జి. శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్