ప్రజాపక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు

65చూసినవారు
ప్రజాపక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు
ప్రజా పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. సోమవారం మండలంలో నర్సిపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్