జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

54చూసినవారు
జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన్యం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోబిక పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా పేరుగాంచిన విశ్వకర్మ ద్వారకానగరి వంటి నగరాలు నిర్మించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్