పార్వతీపురాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందాం

55చూసినవారు
పట్టణంలోని ప్రతి ఒక్కరి సహకారంతో స్వచ్ఛ సుందర పార్వతీపురం కల సాకారం అవుతుందని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత తోనే మార్పు సాధ్యమౌతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మృత్యుంజయ ఆడిటోరియంలో స్వచ్ఛ సుందర పార్వతీపురంపై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

సంబంధిత పోస్ట్