విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో

73చూసినవారు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం మాన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద కార్మికులు, ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తులసి రఘు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడిసరుకు సరఫరా చేయకపోవడంతో ఉత్పత్తి 50 శాతానికి తగ్గిందని చెప్పారు. అంతకుముందు 120 రేటింగ్‌తో అధిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి వుందన్నారు.

సంబంధిత పోస్ట్