సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోకరా

64చూసినవారు
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోకరా
రాజాంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆన్‌లైన్‌ మోసగాళ్ల ఉచ్ఛులో పడి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్నాడు. టౌన్‌ సీఐ కె.అశోక్‌కుమార్‌ సమాచారం ప్రకారం పట్టణంలోని తెలగవీధికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టెలిగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పార్ట్‌టైం జాబ్‌ చేస్తే అధికమొత్తంలో కమీషన్‌ వస్తుందని, ఉద్యోగి దఫదఫాలుగా డబ్బు జమచేసి విత్‌డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు సైబర్‌ పోర్టల్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్