సాలూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి సంధ్యారాణి

569చూసినవారు
సాలూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి సంధ్యారాణి
సాలూరు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి సంధ్యారాణి అమరావతిలో శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గతంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సాలూరు ఎమ్మెల్యే గా సంధ్యారాణి ప్రమాణస్వీకారం ను టీవీలు వద్ద వీక్షించారు.

సంబంధిత పోస్ట్