మక్కువ మండలంలోని మార్కండు పుట్టి నుంచి నంద, తుండా సుమారు 20 గ్రామాల రాకపోకులకు సంబంధించి సమీపంలో ఉన్న చిట్టి గెడ్డపై వంతెనకు కోటి 50 లక్షల రూపాయలతో మైనర్ బ్రిడ్జ్ కు ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆర్ అండ్ బి, జె ఈ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిర్మాణం పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.