జామి లో తెగిపడిన విద్యుత్ వైరు.. తప్పిన ప్రమాదం

78చూసినవారు
జామి లో తెగిపడిన విద్యుత్ వైరు.. తప్పిన ప్రమాదం
జామి మండల కేంద్రంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్ వైరు తెగిపడింది. అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. లైన్ మెన్ వెంకట్రావు, జే ఎల్ ఎం స్వరూప్ ఘటనా స్థలికి చేరుకుని విద్యుత్ మరమ్మతులు చేపట్టి, విద్యుత్ పునరుద్ధరణ చేశారు. విద్యుత్ వైర్ తెగిపడిన సమయంలో సమీపంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్