ఇంటి స్థలాల కేటాయింపులో అవతకతలు?

551చూసినవారు
ఇంటి స్థలాల కేటాయింపులో అవతకతలు?
ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇంటి స్థలాలు కేటాయింపు విషయంలో అవతకతలు జరిగాయని, అర్హులైన పేదలను తప్పించి అనర్హులకు ఇంటి స్థలాలూ కేటాయించారని, మరల రీసర్వే నిర్వహించి నిజమైన అర్హులైన మాకు ఇంటి స్థలాలు ఇప్పించగలరని, న్యాయం చేయగలరని కొంత మంది గ్రామస్థులు, స్థానిక నాయకుల కలిసి తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తహశీల్దార్ స్పందించి గ్రామ రెవిన్యూ అఫిసర్ (వి.ఆర్.ఓ) ని పిలిచి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వీళ్ళoదరిని అర్హుల జాబితాలోకి చేర్చాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్